1984లో పవిత్రమైన అమ్మ పుట్టిన రోజు పండుగ సందర్భముగా, మెదటి ప్రచురణ ఆవిష్కరింపబడినది.
పూర్తి పాఠం చదవండి
మౌలికమైన మార్పు మరియు సద్గతి కొరకు ఒక ఆధ్యాత్మిక మార్గదర్శి.
9 భారతీయ భాషలు, 8 విదేశియ భాషలు.
మీరు చదవవలసిన మాతృవాణి సంచికను ఎన్నుకోండి.
మీరు ఏ భాషలో, ఏ సంచిక చదవాలో మీరే ఎన్నుకోండి.
1984లో పవిత్రమైన అమ్మ పుట్టిన రోజు పండుగ సందర్భముగా, మెదటి ప్రచురణ ఆవిష్కరింపబడినది.
పూర్తి పాఠం చదవండి
మాతృవాణి — అమ్మ యొక్క దివ్య వాణి — తొలిసారిగా 1984 లొ ప్రచురించబడిన మఠం యొక్క పతాక ప్రచురణపూర్తి పాఠం చదవండి
మాతృవాణి — మళయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మరాటి, గుజరాతి, మెదలగు భాషలలో ప్రచురించబడుతోంది.పూర్తి పాఠం చదవండి
మన అందరిచేత ఎంతో ప్రేమతో 'అమ్మ', అని పిలువబడే మాతా అమృతానందమయి దేవి, నేడు ప్రపంచ ప్రఖ్యాత మానవతా వాదులలో అగ్రగణ్యులు. మాతా అమృతానంద మయి మఠం ఎన్నో సర్వజనహితమైన ధార్మిక కార్యక్రమములు వివిధ రంగాలలో చేస్తున్నది. ఉదాహరణకు విపత్తు బాధితుల సహాయ కార్యక్రమాలు, పేదలకు ఉచిత వైద్యసేవలు, మహిళా సాధికారత, వృత్తి విద్యలలో శిక్షణ, నిరాశ్రయులకు ఇళ్ళు, ఆనాధ పిల్లలకు ఆశ్రమాలు, పేద విద్యార్ధులకు విద్యా వేతనాలు మరియు పర్యావరణ సంరక్షణ కార్యక్రమములు.
మఠం ఆధ్వర్యములో నిర్వహించబడే అమృతా విశ్వవిద్యాలయము (ఐదు కేంపస్సులతో కూడి), నేడు భారత దేశములోనే అగ్రస్థానములో ఉంది; అంతేకాకుండా, ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యము వహించి, సమాజ ఉన్నతి కొరకు ఎన్నో పరిశోధనలు చేపట్టినది; అందరికి విలువలతో కూడిన విద్యాభ్యాసమును అందించుచున్నది. దేశములో పలుప్రాంతాలలో స్థాపించబడిన 'అమృతా విద్యాలయము' అనే పాఠశాలల కూటమి, విద్యార్థులకు భారతీయ విలువలతో కూడిన మంచి శిక్షణ ఇస్తోంది.