మాతృవాణి చందాదారులు

ప్రప్రధముగా 1984లో మాతృవాణి, ప్రచురింప బడినది. సద్గతిని పొందడానికి ఆధ్యాత్మిక మార్గదర్శి మాతృవాణి. ఈ మాస పత్రిక ఇంగ్లిష్ మరియు ఇతర భారతీయ భాషలలో లభిస్తుంది. ప్రతి సంచిక, అమ్మ దివ్య సందేశమును, ఆధ్యాత్మి కథలు, భక్తుల అనుభవాలు మరియు అనేక శీర్షికలతో కూడి ఉంటుంది.

 
భారత దేశములోని చందా వివరాలు

 
1 సంవత్సరము చందా: రూ 50.00 | 3 సంవత్సరముల చందా: రూ 125.00 | 5 సంవత్సరముల చందా: రూ 200.00 | జీవిత చందా: (15 సంవత్సరముల) రూ 500

 
మీరు (NEFT) ద్వరా, మీ చందా రుసుమును, మా ఖాతాలో జమ చేయవచ్చు.మా బ్యాంకు ఖాతా వివరాలు (భారత దేశములోని చందా దారులకు మాత్రమే).మీరు చందా రుసుమును మా ఖాతాలో జమ చేసేటప్పుడు మీ పేరును మరువకుండా వ్రాయండి

 

అకౌంటు నంబరు : 005900100078774

అకౌంటు టైపు : సేవింగ్స బ్యాంకు

బ్యాంకు : ధన లక్ష్మి బ్యాంకు

IFSC కోడ్ : DLXAB0000260

ఖాతా దారుని పేరు : మాతృవాణి

స్థలము : వల్లికావు, అమృత పురి

 
రుసుము చెల్లించిన తరువాత క్రింది వివరాలు, మాకు Email చేయండి Email : matruvani@amritapuri.org

UTR నంబరు, తేది, మాతృవాణి చందాదారుని పేరు (నరేషన్ కాలమ్ లో వ్రాయాలి). చందాదారుని పుర్తి చిరునామ, రుసుము, భాషా, ఫోన్ నంబరు. చందా రుసుమును ధనలక్ష్మి బ్యాంకు శాఖ ద్వారా చెక్కును పంపినట్లైతే, Email లో చెక్కు నంబరు, ఆ బ్యాంకు పేరు వ్రాసి పంపాలి.

 

మీకు కావలసిన ఇతర వివరముల కొరకు మాకు E-mail చేయండి matruvani@amritapuri.org